¡Sorpréndeme!

Rahul Gandhi హెచ్చరిక.. ఆ నాలుగు పనులు చెయ్యండి ప్లీజ్ | Corona Virus India || Oneindia Telugu

2021-05-07 1,045 Dailymotion

Rahul Gandhi writes to PM Modi, says lack of strategy led to Covid surge, 'lockdown inevitable'
#RahulGandhi
#PmModi
#Congress
#Bjp
#CoronavirusIndia

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయని... వైరస్ కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రానికి స్పష్టమైన,సమగ్రమైన వ్యూహమేదీ లేకపోవడం వల్లే దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టబడిందన్నారు.ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఆయన... నాలుగు కీలక అంశాలను ప్రస్తావించారు.